భారతదేశం, మార్చి 2 -- మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రతిష్టాత్మక ప్రణాళికలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకం కింద అన్ని జిల్లా ప్రధాన కార్యాలయాల్లో మహిళలతో పెట్రోల్ పంపులను ఏర్పాటు చేయడానికి చర్యలు ప్రారంభించింది.
ఈ పెట్రోల్ బంకులను ఏరియా లెవల్ ఫెడరేషన్లు(ఏఎల్ఎఫ్), టౌన్ లెవల్ ఫెడరేషన్లు (టీఎల్‌ఎఫ్) ద్వారా ఏర్పాటు చేస్తారు. ప్రతి జిల్లా ప్రధాన కార్యాలయంలో సంబంధిత జిల్లా మహిళా సమాఖ్య కనీసం ఒక పెట్రోల్ పంపు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఇటీవల అధికారులను ఆదేశించారు.
అధికారుల ప్రకారం.. ఈ చొరవ మహిళా సమాఖ్యలకు స్థిరమైన జీవనోపాధి అవకాశాలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. అదే సమయంలో జిల్లా స్థాయిలో పారదర్శకంగా, వృత్తిపరంగా ఇంధన రిటైల్ కార్యకలాపాలను చేయవచ్చు. పెట్రోల్ పంపుల ద్వారా ఇంది...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.