భారతదేశం, ఫిబ్రవరి 14 -- తెలంగాణకు కేంద్రం మరోసారి శుభవార్త చెప్పింది. కర్ణాటకలోని గూడె బేల్లూరు- తెలంగాణలోని మహబూబ్నగర్ మధ్య రూ. 3,175 కోట్ల ఖర్చుతో నాలుగు లైన్ల రోడ్డు విస్తరణకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుమారు 80 కిలోమీటర్ల మేర ఈ రహదారిని నాలుగు వరుసల ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం 3,175 కోట్ల రూపాయల వ్యయాన్ని కేటాయించారు.
హైదరాబాద్-పనాజీ ఎకనామిక్ కారిడార్ లో భాగంగా ఈ రోడ్డు నిర్మాణం జరగనుంది. రాయచూర్, రాయచూర్, నారాయణపేట, దేవరకద్ర, మహబూబ్నగర్ మీదుగా హైదరాబాద్కు ఉన్న ఈ కనెక్టివిటీ మెరుగుపడటం వల్ల ఈ ప్రాంతంలో ఆర్థికపరమైన రంగాలతో పాటు లాజిస్టిక్స్ రంగాలు గణనీయంగా వృద్ధి చెందే అవకాశం ఉంది.
ప్రస్తుతం గుడే బెల్లూర్ నుంచి మహబూబ్ నగర్ (జాతీయ రహదారి (NH 167 ) మధ్య ఉన్న కనెక్టివిటీ చాలా ఇబ్బందికరంగా ఉంది. పట్టణ ప్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.