తులా రాశి వారఫలాలు: సూర్యుడి మార్పుతో వీరికి అయాచిత లాభాలు
భారతదేశం, జూన్ 14 -- రాశి చక్రంలో ఏడో రాశి అయిన తులా రాశి వారికి జూన్ 14 నుంచి 21 వరకు ఉన్న ఈ వారం ఎంతో అద్భుతంగా ఉండబోతోంది. ముఖ్యంగా ఈ వారం మిథున రాశిలోకి సూర్యుడి గోచారం వల్ల తులా రాశి వారికి సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. రాజకీయం, కోర్టు వ్యవహారాలు, పిత్రార్జిత ఆస్తి వంటి విషయాల్లో అపారమైన లాభాలు చేకూరుతాయి. వారం ప్రారంభంలో చిన్నపాటి ఒడిదొడుకులు ఉన్నప్పటికీ, అదృష్టం తోడుగా నిలవడం వల్ల పనులన్నీ సజావుగా సాగుతాయి.
తులా రాశి వారి వైవాహిక జీవితంలో ఈ వారం కొంత దూరం పెరిగే అవకాశం కనిపిస్తోంది. భాగస్వామితో చిన్నపాటి మనస్పర్థలు వచ్చే సూచనలు ఉన్నాయి. మనసులో చాలా రోజులుగా దాచుకున్న భావాలను, అసంతృప్తిని ఓపెన్‌గా మాట్లాడి పరిష్కరించుకోవడానికి ఇది సరైన సమయం. మీ బంధంలో నిజాయితీని కాపాడుకుంటే సంబంధాలు మళ్లీ బలపడతాయి. ఇక ఒంటరిగా ఉన్న వారికి, మ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.