తులారాశిలో సూర్య సంచారం - ఈ 4 రాశుల వారికి మహాలక్ష్మీ యోగం, ఊహించని ధనలాభం!
భారతదేశం, అక్టోబర్ 13 -- జ్యోతిష్య క్యాలెండర్ ప్రకారం. గ్రహాల రాజు అయిన సూర్యభగవానుడు అక్టోబర్ 17, 2026న కన్యారాశిని వీడి తులారాశిలోకి అడుగుపెడతాడు. ఈ సంచారం వేద జ్యోతిష్యంలో ఒక అరుదైన ఘటనకు దారితీస్తోంది. తులారాశిలో ఇప్పటికే శుక్రుడు, బుధుడు ఉన్నారు. ఇప్పుడు సూర్యుడి కలయికతో తులారాశిలో ఒకేసారి శక్తివంతమైన రాజయోగాలు రూపుదిద్దుకుంటున్నాయి.
సూర్యుడు-బుధుల కూటమి.. 'బుధాదిత్య రాజయోగాన్ని', సూర్యుడు-శుక్రుల సంయోగం 'శుక్రాదిత్య రాజయోగాన్ని' ఇస్తాయి. అలాగే శుక్ర-బుధుల కలయిక వల్ల ఏర్పడిన 'లక్ష్మీ నారాయణ యోగం' లేదా 'మహాలక్ష్మీ ధన యోగం' ఇప్పటికే కొలువై ఉంది. ఈ త్రిగ్రహాల అద్భుత కలయిక వల్ల మేషం నుండి మీనం వరకు ద్వాదశ రాశులపై శుభ, అశుభ ప్రభావాలు ఉంటాయి. కానీ, ప్రధానంగా నాలుగు రాశుల జాతకులకు మాత్రం ఇది సువర్ణ సమయం అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు....
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.