తులసి మొక్కకు నీరు పోసేటప్పుడు ఈ మంత్రాలు జపించండి.. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని నమ్మకం!
భారతదేశం, అక్టోబర్ 12 -- హిందూ ధర్మంలో తులసి మొక్కకు దైవిక స్థానం ఉంది. ఏ ఇంట అయితే తులసి మొక్క ఉంటుందో, అక్కడ సాక్షాత్ లక్ష్మీదేవి కొలువై ఉంటుందని భక్తుల నమ్మకం. శ్రీమహావిష్ణువుకి అత్యంత ప్రియమైన మొక్క కావడంతో నిత్యం తులసిని పూజించడం, నీరు సమర్పించడం మన సంప్రదాయంలో వస్తోంది. అయితే, కేవలం నీళ్లు పోయడమే కాకుండా కొన్ని ప్రత్యేక నియమాలను పాటించడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.
ఉదయం పూట తులసి మొక్కకు నీరు సమర్పించే సమయంలో ప్రత్యేకమైన మంత్రాలను పఠించడం ఎంతో శుభప్రదం. ఈ మంత్రాలను భక్తిశ్రద్ధలతో ఉచ్చరించడం ద్వారా మనసులోని ఆందోళనలు తొలగిపోయి, కుటుంబంలో సానుకూల శక్తి పెరుగుతుంది.
ఈ మంత్రానికి అర్థం ఏమిటంటే.. తులసి దేవి మీరు దేవుని మహా ప్రసాదాన్ని ప్రసాదించేవారు, సకల సౌభాగ్యాలను చేకూర్చేవారు. శారీరక, మానసిక బాధలను హరించే తులసి తల్లికి మీకు నమస్కా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.