తులసి నుండి ఉసిరి వరకు.. చాతుర్మాసంలో ఈ 6 మొక్కలను పూజిస్తే దైవ కృపతో పాటు సిరి సంపదలు!
భారతదేశం, ఆగస్టు 19 -- హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన చాతుర్మాస కాలం నడుస్తోంది. ఈ నాలుగు నెలల పాటు కొన్ని ప్రత్యేక మొక్కలను పూజించడం వల్ల దైవ కృపతో పాటు ఇంట్లో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు.
హిందూ సంప్రదాయంలో చాతుర్మాసానికి ఎంతో ప్రత్యేకత ఉంది. భక్తి, తపస్సు, ఆత్మశోధన కోసం కేటాయించిన ఈ నాలుగు మాసాలు అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు. ఈ ఏడాది నవంబర్ 20 వరకు చాతుర్మాస దీక్ష కొనసాగనుంది. ఈ కాలంలో జగత్ పాలకుడైన శ్రీమహావిష్ణువు యోగ నిద్రలో ఉంటారు.
అయినప్పటికీ ఆధ్యాత్మిక దృక్పథంతో చూస్తే ఈ సమయం అత్యంత శక్తిమంతమైనది. ఈ సమయంలో కేవలం పూజా కార్యక్రమాలే కాకుండా, ప్రకృతిని, వృక్షజాలాన్ని రక్షించడం, గౌరవించడం కూడా చాలా విశేషమని శాస్త్రాలు చెబుతున్నాయి. వర్షాకాలంలో ప్రకృతి పచ్చదనంతో కళకళలాడుతుంది. ఈ సమయంలో మొక్కలను సేవ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.