తుపుక్ తుపుక్ అంటూ బాల్కెనీ నుంచి గుట్కా ఉమ్ముతూ.. వృద్ధుడు మృతి! హైటెన్షన్ వైరుకు తగిలి!
భారతదేశం, అక్టోబర్ 26 -- మధ్యప్రదేశ్ విదిశ జిల్లా గంజ్బసోడా పట్టణంలో విచిత్ర, షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది! మూడో అంతస్తు బాల్కనీ నుంచి గుట్కా ఉమ్ముతూ ఓ 65 ఏళ్ల వృద్ధుడు ప్రాణాలు కోల్పోయారు. అయితే, గుట్కా ఉమ్మే క్రమంలో ఆయన పై నుంచి కిందపడిపోయి మరణించలేదు. బాల్కెనీకి అత్యంత సమీపంలో ఉన్న 11 కేవీ హైటెన్షన్ విద్యుత్ వైరుకు ఆ ఉమ్ము ధార తాకడంతో కరెంట్ షాక్కు ఆయన అక్కడికక్కడే మరణించారు!
శుక్రవారం మధ్యాహ్నం తీవ్ర దిగ్భ్రాంతికరమైన ఘటన చోటుచేసుకుంది. మృతుడిని ఛతర్పూర్ ప్రాంతానికి చెందిన ప్రాభులా నివాసి ప్రభులాల్ గుప్తా (65)గా గుర్తించారు. వృత్తిరీత్యా మేస్త్రీ అయిన ఈయన గత పదేళ్లుగా గాయత్రీ నగర్లోని ఒక అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 1 గంటల సమయంలో ఇంటి మూడో అంతస్తు బాల్కనీలో నిలబడి గుట్కా ఉమ్మివేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది....
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.