Hyderabad, మే 30 -- థ్రిల్లర్ సినిమా తీయడం అంటే అంత సులువైన విషయం కాదు. ఓ రెగ్యులర్ స్టోరీ అయినా కూడా దానికి ఊహించని ట్విస్టులు జోడించి మొదటి నుంచీ క్లైమ్యాక్స్ వరకూ ప్రేక్షకులను సీట్లకు అతుక్కుపోయేలా చేసినప్పుడే ఈ జానర్ సినిమాలు ఆసక్తి రేపుతాయి. మోహన్‌లాల్ నటించిన మలయాళం రివేంజ్ థ్రిల్లర్ తుడరుం (Thudarum) సరిగ్గా అలాంటి సినిమానే.
ఈ ఏడాది మోహన్‌లాల్ నటించిన రెండో బ్లాక్‌బస్టర్ మూవీ ఈ తుడరుం. అంతకుముందే ఎల్2: ఎంపురాన్ తో అత్యధిక వసూళ్ల మలయాళం సినిమాను అందించాడు. కానీ దాంతో పోలిస్తే ఈ తుడరుం పూర్తి భిన్నమైనది. ఒకప్పటి వింటేజ్ మోహన్‌లాల్ ను మరోసారి ఈ సినిమా మన కళ్ల ముందుకు తీసుకొచ్చింది.
ఆపరేషన్ జావా, సౌదీ వెల్లక్కలాంటి సూపర్ హిట్స్ అందించిన డైరెక్టర్ తరుణ్ మూర్తి ఈ తుడరుంతో మరోసారి ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. మనసుకు హత్తుకునే ఫ్యామిలీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.