భారతదేశం, ఫిబ్రవరి 17 -- ఇండియా క్రికెట్ లెజెండ్స్ కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్ తీవ్ర ఆందోళనతో పాకిస్థాన్ ప్రభుత్వానిక లెటర్ రాశారు. ఈ లెటర్ పై ఇతర 12 మంది దిగ్గజ క్రికెటర్లు కూడా సంతకాలు పెట్టారు. పాకిస్థాన్ క్రికెట్ మాజీ కెప్టెన్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆందోళనతో ఈ దిగ్గజాలు ఇలా లెటర్ రాశారు. ఇమ్రాన్ ఖాన్ కు మెరుగైన ట్రీట్మెంట్ అందించాలని పాకిస్థాన్ ప్రభుత్వాన్ని కోరారు.
పాకిస్థాన్ మాజీ ప్రధాని, 1992 ప్రపంచకప్ విన్నింగ్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ కు మద్దతుగా క్రికెట్ దిగ్గజాలు నిలిచారు. మంగళవారం (ఫిబ్రవరి 17) 14 మంది అంతర్జాతీయ మాజీ కెప్టెన్లు సంతకాలు చేసిన ఒక లెటర్ ను పాకిస్థాన్ ప్రభుత్వం, ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్‌కు పంపించారు. 73 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్‌కు జైలులో సరైన వైద్య సౌకర్యాలు కల్పించాలని ఈ లెటర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఇమ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.