తీన్మార్ మల్లన్న కాన్వాయ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం - హత్యకు కుట్ర జరిగిందంటూ డీజీపీకి లేఖ!
భారతదేశం, నవంబర్ 14 -- యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పాదయాత్ర కొనసాగుతోంది. ఈ క్రమంలో కాన్వాయ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర కలకలం రేపుతోంది. మోత్కూరు మండలం అనాజిపురం వద్ద వేగంగా వచ్చిన ఒక లారీ మల్లన్న కాన్వాయ్‌లోని కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎదురుగా వస్తున్న మరో కారులో ప్రయాణిస్తున్న ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే, ఈ ప్రమాదం యాదృచ్ఛికంగా జరిగింది కాదని.. బీసీ రాజ్యాధికార పాదయాత్ర చేస్తున్న తనను హత్య చేసేందుకు జరిగిన ముందస్తు కుట్ర అని అనుమానిస్తూ తీన్మార్ మల్లన్న తెలంగాణ డీజీపీకి లేఖ రాశారు.
మోత్కూరు నుంచి అనాజీపురం మీదుగా తిరుమలగిరి వైపు తీన్మార్ మల్లన్న చేపట్టిన 'బీసీ రాజ్యాధికార పాదయాత్ర' సాగుతోంది. ఈ క్రమంలో వెనుక నుంచి అతివేగంగా దూసుకొచ్చిన లారీ ఆయన కాన్వాయ్‌లోని క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.