తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు - విద్యుత్ కాంతులతో సుందర శోభ
భారతదేశం, అక్టోబర్ 10 -- Tirumala Navaratri Brahmotsavam 2026 : తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 12 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ ఇప్పటికే ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఇక తిరుపతి నగరాన్ని విద్యుత్ కాంతులతో సుందరంగా అలంకరించేందుకు విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. భక్తులకు ఆహ్లాదకర వాతావరణం కల్పించడంతో పాటు, రద్దీకి అనుగుణంగా అన్ని సౌకర్యాలు సిద్ధం చేయనుంది.
వరుస సెలవుల కారణంగా ఈసారి తిరుపతికి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. దానికి అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని టిటిడి జేఈవో డా. ఎ. శరత్ అధికారులను ఆదేశించారు.
తిరుపతిలోని టీటీడీ ఆలయాలు, పరిపాలనా భవనాలతో పాటు నగరంలోని 17 కీలక సర్కిళ్లు, 14 ప్రధాన రహదారులు, 20 స్వాగత తోరణాలు (ఆర్చ్‌లు) మరియు 8 ప్రధాన పార్కింగ్ ప్రాంతాల్లో ఆకట్టుకునేలా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.