భారతదేశం, మార్చి 4 -- ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై చర్చ జరిగింది. వాడీవేడీగా వ్యాఖ్యలు చేసుకున్నారు నేతలు. మండలి ఛైర్మన్ చర్చకు ఒక గంట సమయం కేటాయించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 30 నిమిషాలు, తెలుగుదేశం పార్టీ (టీడీపీ)కి 20 నిమిషాలు, ప్రభుత్వం స్పందించడానికి 10 నిమిషాలు సమయం ఇచ్చారు.
ఈ చర్చను స్వతంత్ర ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. నెయ్యి కల్తీ అంశంపై మాట్లాడుతూ, ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఆరోపణలు చేశారు. తన వ్యాఖ్యల సమయంలో హెరిటేజ్ బ్రాండ్‌ను ప్రస్తావించారు. దీనిపై టీడీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూ కల్తీ సమస్యకు, హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆధారాలు లేకుండా పదే పదే ఆరోపణలు చేయడం ఎంతవరకు సముచితమని ఆయన ప్రశ్నించారు. హెరిటేజ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.