తిరుమల బ్రహ్మోత్సవాలు 2026 : శ్రీవారి ఆలయానికి దర్భ చాప, తాడు - ఈ నెల 15న ధ్వజారోహణం
భారతదేశం, సెప్టెంబర్ 13 -- Tirumala Srivari Brahmotsavam 2026 : తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమవుతోంది. బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలకమైన ధ్వజారోహణ ఘట్టంలో ఉపయోగించే పవిత్రమైన దర్భ చాప, తాడును టీటీడీ అటవీ విభాగం కార్యాలయం నుంచి శ్రీవారి ఆలయానికి శనివారం ఊరేగింపుగా తీసుకొచ్చారు.
ఈ పవిత్రమైన దర్భ చాప, తాడును శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఉన్న శేషవాహనంపై భక్తిశ్రద్ధలతో ఉంచారు. ఈ నెల 15వ తేదీన సాయంత్రం 6.21 గంటల నుండి 6.35 గంటల వరకు మీనలగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ శుభ ముహూర్తంలోనే ఈ దర్భ చాపను, తాడును వినియోగిస్తారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాల ప్రారంభానికి సూచికగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ధ్వజస్తంభంపైకి గరుడ పతాకాన్ని ఎగురవేసి ముక్కోటి దేవతలను ఉత్సవాలకు ఆహ్వానించ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.