భారతదేశం, ఫిబ్రవరి 23 -- తిరుమల శ్రీవారి దర్శనంతో పాటు కాణిపాకానికి IRCTC టూరిజం కొత్త టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది.హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్రిప్ 28 ఫిబ్రవరి 2026వ తేదీన అందుబాటులో ఉంది.
ఈ ప్యాకేజీని " తిరుపతి బై వెంకటాద్రి ఎక్స్ ప్రెస్" పేరుతో ఐఆర్సీటీసీ టూరిజం ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తుంది. హైదరాబాద్ ఆపరేట్ చేసే ఈ ట్రిప్. నాలుగు రోజులు ఉంటుంది. తిరుచానూరు పద్మావతి ఆలయం, శ్రీవారి ఆలయం, శ్రీకాళహస్తి టెంపుల్ ను దర్శించుకోవచ్చు. ముందుస్తుగానే టికెట్లు బుకింగ్ చేసుకోవాలి. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో ప్లాన్ చేసుకోవచ్చు. ఈ వివరాలను IRCTC అధికారిక వెబ్ సైట్ లో చూడొచ్చు.
తిరుపతి - హైదరాబాద్ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే.. కంఫర్ట్ క్లాస్ లో సింగిల్ షేరింగ్ లో రూ. 13,950, డబుల్ షేరింగ్ కు రూ. 10,860, ట్రిప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.