భారతదేశం, జనవరి 22 -- జనవరి 25వ తేదీన నిర్వహించనున్న రథసప్తమి వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసినట్లు టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు తెలియజేశారు. ఏర్పాట్ల వివరాలను వెల్లడించారు.భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సామాన్య భక్తులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు.
* సూర్య ప్రభ వాహనం - ఉదయం 5.30 నుండి 8 గంటల వరకు
* చిన్న శేష వాహనం - ఉదయం 9 నుండి 10 గంటల వరకు
* గరుడ వాహనం - ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు
* హనుమంత వాహనం - మధ్యాహ్నం 1 నుండి 2 గంటల వరకు
* చక్రస్నానం - మధ్యాహ్నం 2 నుండి 3 గంటల వరకు
* కల్పవృక్ష వాహనం - సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు
* సర్వభూపాల వాహనం - సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు
* చంద్రప్రభ వాహనం - రాత్రి 8 నుండి 9 గంటల వరకు
Published by HT Digital Content Services with permission from...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.