భారతదేశం, నవంబర్ 29 -- తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(స్విమ్స్) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్, ఫార్మసిస్ట్ ఖాళీలను రిక్రూట్ చేస్తారు.
ఈ పోస్టులకు హిందూ మతానికి చెందిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్ గ్రేడ్-I ఖాళీలు 2 ఉండగా. న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్ గ్రేడ్-II పోస్టులు 02 ఉన్నాయి. న్యూక్లియర్ మెడిసిన్ రేడియో ఫార్మసిస్ట్ గ్రేడ్-II పోస్టు ఒకటి ఉంది. ఈ పోస్టులకు డిసెంబర్ 10వ తేదీన ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
Published by HT Digital Content Services with permission from HT Telugu....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.