భారతదేశం, మార్చి 7 -- ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతి - అకోలా - తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలుకు మొలకలచెరువులో అదనపు స్టాపేజీని కల్పించింది. ఈ రైల్వే స్టేషన్ అన్నమయ్య జిల్లాలో ఉంటుంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన ద్వారా వివరాలను వెల్లడించింది. ఈ నిర్ణయం మార్చి 6 తేదీ నుంచే అమల్లోకి వచ్చినట్లు ప్రకటించింది.
దక్షిణ మధ్య రైల్వే పేర్కొన్న వివరాల ప్రకారం... తిరుపతి అకోలా ఎక్స్‌ప్రెస్ రైలు ప్రతి శుక్రవారం తిరుపతి నుంచి బయల్దేరి తెలంగాణ మీదుగా మహారాష్ట్రలోని అకోలా రైల్వేస్టేషన్ చేరుకుంటుంది. తిరుపతి అకోలా ఎక్స్‌ప్రెస్ రైల్ ( ట్రైన్ నెంబర్ 07605) తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు బయల్దేరుతుంది.
తాజా నిర్ణయం ప్రకారం.... ఈ ట్రైన్ తెల్లవారుజామున 2 గంటల 49 నిమ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.