తిరుపతి, అరుణాచలం వెళ్లే భక్తులకు అప్డేట్.. విశాఖ నుంచి స్పెషల్ ట్రైన్స్.. షెడ్యూల్, స్టాపేజీల వివరాలు
భారతదేశం, నవంబర్ 20 -- కార్తీక దీపోత్సవం నేపథ్యంలో అరుణాచలం వెళ్లే ప్రయాణికులు, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సౌత్ కోస్ట్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన నగరాలైన విశాఖపట్నం, తిరుపతి మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులతో పాటు, తమిళనాడులోని అరుణాచలం వెళ్లే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు అధికారికంగా ప్రకటించారు.
రైలు నంబర్ 07423 తిరుపతి నుంచి విశాఖపట్నం వైపు వెళ్లే ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ఈ ట్రైన్ ఆన్ డిమాండ్ (TOD) ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు. ఈ రైలు నవంబర్ 21, 2026 రాత్రి 9:50 గంటలకు తిరుపతి స్టేషన్ నుంచి బయలుదేరుతుంది.మరుసటి రోజు అంటే నవంబర్ 22, 2026 మధ్యాహ్నం 1:30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
రేణిగుంట, శ్రీకాళహస్తి, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.