తామర పువ్వు నుంచి శివలింగం వరకు ఈ 5 వస్తువులు కనిపిస్తే అదృష్టం, ఐశ్వర్యానికి సంకేతమట!
భారతదేశం, సెప్టెంబర్ 24 -- మనిషి నిద్రపోయే సమయంలో రకరకాల కలలను కంటాడు. అయితే అందులో కొన్ని భయపెట్టేవిగా ఉంటే, మరి కొన్ని మనసుకి ఎంతో ప్రశాంతతను, ఆనందాన్ని తీసుకు రావడం జరుగుతుంది. కొన్ని ప్రత్యేక రూపాలు, వస్తువులు కనుక కలలో సాక్షాత్కరిస్తే రాబోయే రోజుల్లో జీవితం సుభిక్షంగా మారుతుందని, కష్టాలన్నీ తొలగిపోయి అదృష్టం వస్తుందని అంటారు.
స్వప్న శాస్త్రం ప్రకారం మనకి వచ్చే కొన్ని కలలు శుభ ఫలితాలను తీసుకువస్తాయి. కలలో కనిపించే శుభ సంకేతాలకు సంబంధించి ఈరోజు కొన్ని విషయాలను తెలుసుకుందాం. రాత్రి సమయంలో కనిపించే కలలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది.
స్వప్న శాస్త్రంలో కలలో కనిపించే వివిధ సంకేతాల గురించి ప్రస్తావించబడింది. కొన్ని వస్తువులు లేదా కొన్ని రూపాలు కలలో కనిపించినట్లైతే భవిష్యత్తు అందంగా ఉంటుంది. శుభప్రదమైన ఫలితాలను చూడొచ్చు. కలలో కనిపించే ఐదు శుభ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.