తాబేలు ఉంగరం ఇలా ధరిస్తే సంపద పెరుగుతుందని నమ్మకం.. ఈ తప్పులు చేయకండి!
భారతదేశం, ఆగస్టు 12 -- ఇంట్లో లేదా ధరించే ఆభరణాలలో వాస్తు, ఫెంగ్ షుయ్ నియమాలను పాటించడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుందని చాలా మంది నమ్ముతారు. నేటి డిజిటల్ యుగంలోనూ సంప్రదాయ నమ్మకాలు, ఫెంగ్ షుయ్ విశ్వాసాలకు ఆదరణ తగ్గలేదు. ముఖ్యంగా సిల్వర్ లేదా పంచలోహాలతో తయారు చేసిన తాబేలు డిజైన్ ఉన్న ఉంగరాలు ధరించడం ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగింది.
ఫెంగ్ షుయ్ శాస్త్రంలో తాబేలుకి అత్యంత ప్రాధాన్యత ఉంది. దీన్ని దీర్ఘాయువు, సుఖసంతోషాలు, ఐశ్వర్యానికి ప్రతీకగా భావిస్తారు. అయితే, ఈ ఉంగరాన్ని కేవలం వేలికి తొడుక్కుంటే సరిపోదు. దీని వెనుక కొన్ని కఠినమైన నియమాలు ఉన్నాయి. వాటిని విస్మరిస్తే నష్టపోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చాలా మంది ఈ ఉంగరాన్ని ఏ విధంగా పడితే ఆ విధంగా పెట్టుకుంటారు. కానీ, ఫెంగ్ షుయ్ నిబంధనల ప్రకారం దీనికి ఒక నిర్దిష్టమైన పద్ధతి ఉ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.