భారతదేశం, ఏప్రిల్ 21 -- మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన లేనిపోని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. తలస్నానం చేయడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. కొన్ని రోజుల్లో తలస్నానం చేస్తే చాలా మంచి జరుగుతుంది, అలాగే కొన్ని రోజుల్లో తలస్నానం చేయడం వలన ఇబ్బందులు వస్తాయి. తలస్నానానికి ఆ రోజుకి చాలా పెద్ద సంబంధం ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్లు కొన్ని రోజుల్లో తలస్నానం చేస్తే అసలు మంచిది కాదు. మరి మీరు కూడా ఈ తప్పులు చేస్తున్నారా? ఒకవేళ చేస్తున్నట్లయితే మార్చుకోండి.

సోమవారం చంద్రుడికి సంబంధించినది కనుక ఆ రోజు తలస్నానం చేస్తే చాలా మంచి జరుగుతుంది. ప్రశాంతతని పెంపొందించుకోవచ్చు, శాంతి ఉంటుంది. మహిళలు సోమవారం తలస్నానం చేయడం శుభప్రదమైనది.

బుధవారం నాడు మహిళలు తలస్నానం చేయడం మంచిదే. ఆ రోజు తలస్నానం చేయడం వలన ఏ ఇబ్బంది ఉండదు, శుభ ఫలితాలు సూచిస్తుంది. కాబట్టి బుధవా...