తలవంచేది లేదు: ఐరాస ప్రసంగానికి 'బాహుబలి' వీడియో జోడించిన ఇరాన్
భారతదేశం, సెప్టెంబర్ 28 -- ఐక్యరాజ్యసమితి (ఐరాస) వేదికగా ఇరాన్ అధ్యక్షుడు ఇచ్చిన పిలుపునకు, రాజమౌళి తెరకెక్కించిన దృశ్యకావ్యం 'బాహుబలి'కి సంబంధం ఏమిటి? ఈ ఊహించని ప్రశ్నకు హైదరాబాద్‌లోని ఇరాన్ కాన్సులేట్ వినూత్న సమాధానం ఇచ్చింది. తమ దేశ సార్వభౌమాధికారం, తిరుగులేని ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పేందుకు ప్రభాస్ నటించిన 'బాహుబలి: ది బిగినింగ్' సినిమాలోని క్లిప్‌ను వినియోగించుకుంది.
ఇటీవల న్యూయార్క్‌లో జరిగిన 81వ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో (యూఎన్జీఏ) ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసూద్ పెజెష్కియాన్ ప్రసంగించారు. "మేము ఎప్పటికీ తలవంచం.. మోకరిల్లం" అని ఆయన స్పష్టం చేశారు. ఈ శక్తివంతమైన ప్రకటనను ఉటంకిస్తూ హైదరాబాద్‌లోని ఇరాన్ కాన్సులేట్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక వీడియోను పంచుకుంది.
'బాహుబలి: ది బిగినింగ్' చిత్రంలో కాలకేయ సైన్యంతో అమరేం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.