ఢిల్లీలో 'ఇండియా' కూటమి రణరంగం: బ్యారికేడ్ ఎక్కి రాహుల్ నిరసన.. నేతల అరెస్ట్
భారతదేశం, అక్టోబర్ 6 -- కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీరుకు నిరసనగా 'ఇండియా' కూటమి నాయకులు మంగళవారం చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విపక్ష ఎంపీలు నీతి ఆయోగ్ కార్యాలయం నుంచి నిర్వాచన్ సదన్ వైపు మార్చ్ నిర్వహించారు.
పోలీసులు ఇనుప బ్యారికేడ్లతో దారి మళ్లించేందుకు యత్నించగా, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జియా-ఉర్-రెహ్మాన్ బార్క్ తదితరులు బ్యారికేడ్లపైకి ఎక్కారు. రాహుల్ గాంధీ ఒక చేతిలో త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పోలీసులు ముందస్తు చర్యగా రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, ఎన్సీపీ (ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలేతో పాటు పలువురు విపక్ష నేతలను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వారిని సమీప పోలీస్ స్టేషన్‌కు తరలించి, కొంతసేపట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.