డిసెంబర్ 8 నుంచి 10 రోజులు ద్విద్వాదశ యోగంతో వీరికి ధన లాభం, వృత్తిలో విజయం!
భారతదేశం, నవంబర్ 28 -- 2026 డిసెంబర్ 8న బుధ, శుక్ర గ్రహాల వల్ల ద్విద్వాదశ యోగం ఏర్పడుతుంది. బుధ, శుక్ర గ్రహాలు ఒకదానికొకటి 30 డిగ్రీల కోణంలో సంచరించినప్పుడు ఈ శుభ యోగం ఏర్పడుతుంది. ఈ రెండు గ్రహాలు సరిగ్గా 10 రోజుల పాటు 30 డిగ్రీల కోణంలో సంచరిస్తాయి. ఈ సమయంలో బుధుడు వృశ్చిక రాశిలో, శుక్రుడు తులారాశిలో ఉంటారు. జాతకంలో ద్విద్వాదశ యోగం బలమైన స్థితిలో ఏర్పడితే, ఆర్థిక పురోగతి, ధన లాభం, వృత్తిలో విజయం, వ్యాపార విస్తరణ ఉంటాయి.
డిసెంబర్ 8 నుండి మిథున రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో 5వ ఇంట్లో ఉన్న శుక్రుడు, 6వ ఇంట్లో ఉన్న బుధుడు మీ జీవితాన్ని మార్చగలరు. ఈ కాలంలో దీర్ఘకాలంగా ఉన్న ఆర్థిక సమస్యలు ముగుస్తాయి. లాభ మార్గాలు తెరుచుకుంటాయి. ఆర్థిక జీవితం నిశ్చింతగా ఉంటుంది. శాంతిని పెంచుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. అలాగే కుటుంబంలోని పిల్లల ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.