డిసెంబర్ 5 నుండి రాహువు సంచారంలో మార్పు.. ఈ 4 రాశుల అదృష్టం.. 548 రోజులు బంగారంలా!
భారతదేశం, సెప్టెంబర్ 9 -- జ్యోతిష్య శాస్త్రంలో రాహువును కేవలం ఒక ఛాయా గ్రహంగానే కాకుండా, మనిషి జీవితంలో ఊహించని మలుపులు తిప్పే శక్తిగా వర్ణిస్తారు. రాహువు ప్రభావం పడితే ఒక్కసారిగా జీవితం తలకిందులు కావచ్చు లేదా అనూహ్యమైన విజయాలు అందుకోవచ్చు. సాధారణంగా ఒక రాశిలో సుమారు ఏడాదిన్నర పాటు సంచరించే రాహువు, ఈ ఏడాది చివరిలో తన స్థానాన్ని మార్చుకోబోతున్నాడు. ప్రస్తుతం కుంభ రాశిలో ఉన్న రాహువు, వచ్చే డిసెంబర్ 5, 2026 నాడు శని అధిపతత్వంలోని మకర రాశిలోకి అడుగుపెట్టనున్నారు.
ఈ రాశి మార్పు కేవలం ఒక సాధారణ గ్రహ గమనం మాత్రమే కాదు. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక లావాదేవీలు మరియు కెరీర్ దిశను పూర్తిగా మార్చేయగల శక్తి దీనికి ఉంది. ముఖ్యంగా శని స్థానంలో రాహు ప్రవేశం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తెచ్చిపెట్టనుంది. మరి ఆ అదృష్ట రాశులు ఏవో, వాటిపై రాహువు ప్రభావం ఎలా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.