భారతదేశం, డిసెంబర్ 20 -- పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. బవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం, హేమంత ఋతువు
మాసం (నెల): మార్గశిర మాసం
పక్షం: కృష్ణపక్షం
వారం: శనివారం
తిథి: అమావాస్య ఉదయం 7:13 వరకు తర్వాత పాడ్యమి
నక్షత్రం: మూల రాత్రి 1.12 వరకు తరవాత పూర్వాషాఢ
యోగం: గండ సాయంత్రం 4:11 వరకు
కరణం: నాగవ ఉదయం 7.13 వరకు స్తుఘ్నమ రాత్రి 8:12 వరకు
అమృత కాలం: సాయంత్రం 6:22 నుంచి రాత్రి 8:08 వరకు
వర్జ్యం: రాత్రి 11.35 నుంచి రాత్రి 1.21 వరకు
దుర్ముహుర్తం: ఉదయం 8:12 నుంచి ఉదయం 8:56 వరకు
రాహుకాలం: ఉదయం 9.29 నుంచి ఉదయం 10.51 వరకు
యమగండం: మధ్యాహ్నం 1.35 నుంచి మధ్యాహ్నం 2.58 వరకు
పంచాంగం సమాప్తం
Pub...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.