భారతదేశం, డిసెంబర్ 15 -- పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. బవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం, శరత్ ఋతువు
మాసం (నెల): మార్గశిర మాసం
పక్షం: కృష్ణపక్షం
వారం: సోమవారం
తిథి: ఏకాదశి రాత్రి 9:20 వరకు తరవాత ద్వాదశి
నక్షత్రం: చిత్త ఉదయం 11.03 వరకు తరవాత స్వాతి
యోగం: శోభన మధ్యాహ్నం 12:28 వరకు
కరణం: బవ ఉదయం 8.03 వరకు భాలవ రాత్రి 9:20 వరకు
అమృత కాలం: తెల్లవారుజామున 4:09 నుంచి తెల్లవారుజామున 5:57 వరకు
వర్జ్యం: సాయంత్రం 5.26 నుంచి రాత్రి 7.14 వరకు
దుర్ముహుర్తం: మధ్యాహ్నం 12:33 నుంచి మధ్యాహ్నం 1:16 వరకు మధ్యాహ్నం 2:44 నుంచి మధ్యాహ్నం 3:28 వరకు
రాహుకాలం: ఉదయం 8.04 నుంచి ఉదయం 9.26 వరకు
యమగండం: ఉదయ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.