డిసెంబర్ 11 నుంచి తెలంగాణలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్
భారతదేశం, అక్టోబర్ 5 -- డిసెంబర్ 11 నుండి 22 వరకు ఖేలో ఇండియా యూత్ గేమ్స్(KIYG) ఎనిమిదో ఎడిషన్‌ను నిర్వహించడానికి తెలంగాణ రెడీ అవుతోంది. ఇందులో 27 క్రీడా విభాగాలలో జరిగే పోటీలలో 7,500 మందికి పైగా యువ క్రీడాకారులు పాల్గొనే అవకాశం ఉంది. ఈ క్రీడలు హైదరాబాద్, వరంగల్, హనుమకొండ, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్.. ఇలా ఆరు నగరాల్లో జరుగుతాయి. ఈ కార్యక్రమంలో 1,500 మందికి పైగా సహాయక సిబ్బంది, 1,000 మంది సాంకేతిక అధికారులు, 200 మందికి పైగా ప్రముఖులు పాల్గొంటారని భావిస్తున్నారు.
హైదరాబాద్‌లో 23 క్రీడా విభాగాలకు సంబంధించిన పోటీలు జరుగుతాయి. మిగిలిన పోటీలు వివిధ జిల్లా కేంద్రాలలో నిర్వహించేలా ప్లాన్ చేశారు. హనుమకొండలో అథ్లెటిక్స్, కరీంనగర్‌లో జూడో, ఖమ్మంలో ఆర్చరీ, మహబూబ్‌నగర్‌లో కబడ్డీ, నిజామాబాద్‌లో టేబుల్ టెన్నిస్ పోటీలు జరుగుతాయి.
ఆతిథ్యం ఇస్తున్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.