డివిడెండ్లు, బోనస్, స్టాక్ స్ప్లిట్స్.. ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సిన కీలక అంశాలు
భారతదేశం, సెప్టెంబర్ 7 -- స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే ప్రతి ఒక్కరూ 'కార్పొరేట్ యాక్షన్స్' అనే పదాన్ని తరచూ వింటూనే ఉంటారు. కంపెనీ యాజమాన్యాలు తీసుకునే ఈ నిర్ణయాలు షేర్హోల్డర్లపై, వారి వద్ద ఉన్న షేర్ల సంఖ్యపై, అలాగే మార్కెట్లో ఆ స్టాక్ విలువపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి. కార్పొరేట్ నిర్ణయం తర్వాత షేరు ధర తగ్గడం లేదా పెరగడం చూసి కొత్తగా లాభాలు వచ్చాయని లేదా నష్టపోయామని చాలామంది ఇన్వెస్టర్లు పొరపడుతుంటారు.
ఈ మార్పులను సరిగ్గా అర్థం చేసుకోవడానికి కార్పొరేట్ యాక్షన్స్ ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలి. అందులో అత్యంత సాధారణమైన డివిడెండ్లు, బోనస్ షేర్లు, స్టాక్ స్ప్లిట్స్ గురించి వివరంగా పరిశీలిద్దాం.
కంపెనీ సంపాదించిన లాభాల నుంచి వాటాదారులకు పంచే మొత్తాన్ని డివిడెండ్ అంటారు. సాధారణంగా దీనిని ఒక్కో షేరుకు ఇన్ని రూపాయల చొప్పున లెక్కిస్తారు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.