భారతదేశం, జనవరి 16 -- మీరు కొత్త ఏడాదిలో సొంత కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మారుతీ సుజుకీ మీకు అదిరిపోయే వార్త ఇచ్చింది. దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతీ సుజుకీ, తన అరీనా నెట్వర్క్ ద్వారా విక్రయించే ప్యాసింజర్ కార్లపై ఈ జనవరిలో భారీ ఆఫర్లను ప్రకటించింది. మోడల్‌ను బట్టి ఏకంగా రూ. 1.70 లక్షల వరకు ప్రయోజనాలను పొందవచ్చు.
మారుతీ సుజుకీ కార్లపై ఈ ఆఫర్లు జనవరి 31 వరకు లేదా స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. ఈ భారీ తగ్గింపులో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన 'జీఎస్టీ 2.0' ధరల కోతతో పాటు కంపెనీ ఇస్తున్న ప్రత్యేక నెలవారీ డిస్కౌంట్లు కూడా కలిసి ఉన్నాయి. వాటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
మారుతీ సుజుకీ ఎస్-ప్రెస్సో: అన్నింటికంటే ఎక్కువగా ఎస్-ప్రెస్సోపై రూ. 1,70,100 వరకు బెనిఫిట్స్ లభిస్తున్నాయి. ఇ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.