భారతదేశం, జూలై 7 -- బడ్జెట్ ధరలో టీవీ కొనాలని చూస్తున్నారా? 10 నుండి 15 వేల రూపాయల మధ్య మీ బడ్జెట్ అయితే 3 టీవీలను మీకోసం తీసుకొచ్చాం. ఈ టీవీలు బెస్ట్ ఇన్ క్లాస్ డిస్‌ప్లే, సౌండ్ క్వాలిటీతో వస్తాయి. డిజైన్ కూడా బ్రహ్మాండంగా ఉంది. ఈ టీవీల గురించి వివరంగా తెలుసుకుందాం.
రెడ్‌మీ షియోమీ 80 సెంమీ(32 అంగుళాలు) ఎఫ్ సిరీస్ హెచ్‌డీ రెడీ స్మార్ట్ ఎల్ఈడీ ఫైర్ టీవీ ఎల్ 32ఎంఎ-ఎఫ్విన్ రెడ్మీ ఫోన్ అమెజాన్ ఇండియాలో రూ .10,999కు లభిస్తుంది. ఈ టీవీలో 1366x768 పిక్సెల్ రిజల్యూషన్‌తో 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో డిస్‌ప్లేను కంపెనీ అందిస్తోంది. స్ట్రాంగ్ సౌండ్ కోసం డాల్బీ ఆడియోతో 20 వాట్ల సౌండ్ అవుట్ పుట్ ఇస్తోంది. ఈ టీవీ మెటల్ బెజెల్ లెస్ డిజైన్ చాలా అద్భుతంగా ఉంది. 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందించారు. ఈ టీవీకి ఏడాది వారంటీ లభిస్తుంది.
ఐటెల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.