డబ్బు కంటే మంచి సినిమా ముఖ్యం- ఆ మూవీ కోసం 42 లక్షల బిల్లు మాఫీ చేసిన షారుఖ్ ఖాన్- ఇప్పుడేమో 80 కోట్ల కలెక్షన్స్!
భారతదేశం, జూన్ 19 -- Shah Rukh Khan Waived 42 Lakhs To Deool Band 2 DCP: బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ కేవలం వెండితెరపైనే కాదు, రియల్ లైఫ్‌లోనూ తానే 'బాద్షా' అని నిరూపించుకున్నారు. బడ్జెట్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఒక ప్రాంతీయ సినిమాకు ఆయన చేసిన సాయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
షారుఖ్ ఖాన్ తన ప్రొడక్షన్ హౌస్ 'రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్' ద్వారా చేసిన ఒక పెద్ద సాయం వల్లే తమ సినిమా ఇంతటి భారీ విజయాన్ని అందుకుందని మరాఠీ చిత్ర దర్శకుడు ప్రవీణ్ తార్డే కృతజ్ఞతతో వెల్లడించారు. ఆ సినిమానే 'దేవుల్ బంద్ 2'.
ప్రస్తుతం దేవుల్ బంద్ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.80 కోట్ల మార్కును దాటి, అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగో మరాఠీ సినిమాగా రికార్డు సృష్టించింది. అసలు ఏం జరిగిందనే వివరాలను దర్శకుడు ప్రవీణ్ తార్డే ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.