భారతదేశం, జూన్ 22 -- సంపాదించిన డబ్బును అందరూ సరిగ్గా ప్లాన్ చేసుకోలేరు. అందుకే ఎక్కువ మంది చెప్పేది.. సంపాదించినది మిగలట్లేదు అని. కొంతమంది అత్యవసర పరిస్థితుల కోసం డబ్బును పొదుపు చేయడంలో ముందుంటే.. మరికొందరు జీతం రాగానే దాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తారు. ఒక వ్యక్తి విద్య, వ్యక్తిత్వం, అలవాట్లు ఇందులో కారకాలు అయినప్పటికీ.. పుట్టిన నెల కూడా దీనిని నిర్ణయించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఏ నెలలో పుట్టిన వారు డబ్బు ఖర్చు చేయడంలో ముందుగా ఉంటారో చూద్దాం.

జనవరిలో పుట్టినవారు డబ్బు విషయంలో అంత గొప్పగా ఏమీ ఉండరు. అదే సమయంలో, మరీ అధ్వాన్నంగా కూడా ఉండరు. వీరు డబ్బు సంపాదిస్తారు, కానీ దానిని సరిగ్గా నిర్వహించలేరు. వారు సంపాదించిన దానికంటే చాలా వేగంగా డబ్బు ఖర్చు చేస్తారు. దీర్ఘకాలిక అవసరాలను పరిగణనలోకి తీసుకోరు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రణ...