భారతదేశం, ఫిబ్రవరి 3 -- మెగా కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. రామ్ చరణ్, ఉపాసన దంపతులు జనవరి 31న కవల పిల్లలను (ఒక అబ్బాయి, ఒక అమ్మాయి) తమ జీవితంలోకి ఆహ్వానించిన విషయం తెలుసు కదా. ఆ రాత్రి మెగాస్టార్ చిరంజీవి స్వయంగా సోషల్ మీడియా వేదికగా ఈ శుభవార్తను పంచుకోవడంతో అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. తమ అభిమాన హీరో తండ్రి అయిన ఆనందంలో ఫిబ్రవరి 1న అపోలో ఆసుపత్రి వద్దకు భారీ సంఖ్యలో మెగా ఫ్యాన్స్ తరలివచ్చారు.
శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చిన అభిమానులను మెగా కుటుంబం నిరాశపరచలేదు. వారి ఆనందాన్ని పంచుకుంటూ ప్రత్యేకమైన గిఫ్ట్ హ్యాంపర్లను పంపిణీ చేశారు. దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. "రామ్ చరణ్, ఉపాసనలకు శుభాకాంక్షలు.. అపోలో నుంచి ఈ గిఫ్ట్ అందుకున్నాం" అంటూ ఓ అభిమాని వీడియో పోస్ట్ చేశారు.
ఎరుపు ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.