ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్.. ఏ2గా ప్రణయ్
భారతదేశం, నవంబర్ 24 -- సంచలనం సృష్టించిన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తోటి మహిళా ఐపీఎస్ అధికారిణిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలతో ఇప్పటికే అరెస్టయిన ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారంలో ఇప్పుడు ఆయన సోదరుడు ప్రణయ్ కృష్ణారెడ్డి పేరు తెరపైకి వచ్చింది. కేసులో కీలక ఆధారాలను మాయం చేసేందుకు ప్రయత్నించారన్న అభియోగంతో పోలీసులు ప్రణయ్‌ను ఈ కేసులో రెండో నిందితుడిగా(A2) చేర్చారు.
మహిళా ఐపీఎస్ అధికారిణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, ఇప్పటికే ప్రధాన నిందితుడిగా (A1) ఉదయ్ కృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో లోతైన విచారణ జరుపుతున్న దర్యాప్తు బృందానికి విస్తుపోయే నిజాలు తెలిశాయి.
పోలీసుల విచారణను పక్కదారి పట్టించేందుకు, కేసు తీవ్రతను తగ్గ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.