భారతదేశం, జూన్ 3 -- సోమవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 77 పాయింట్లు పడి 81,374 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 34 పాయింట్లు పతనమై 24,717 వద్ద సెషన్ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం 154 పాయింట్లు పెరిగి 55,903 వద్దకు చేరింది.
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 2589.47 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5,313.76 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.
గత నెల మేలో ఎఫ్ఐఐలు మొత్తం మీద రూ. 11773.25 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 67,64.34 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. మంగళవారం ట్రేడింగ్ సెషన్ని స్వల్ప లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 40 పాయింట్ల లాభంలో ఉండటం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.