ట్రంప్ ఆస్తి $6 బిలియన్లకు చేరిక: క్రిప్టో, విదేశీ డీల్స్‌తో జాక్‌పాట్
భారతదేశం, నవంబర్ 9 -- వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంపద ఒక్కసారిగా నింగినంటింది. 2025 జనవరిలో రెండోసారి వైట్‌హౌస్‌లో అడుగుపెట్టిన నాటి నుంచి ఆయన ఆస్తుల విలువ శరవేగంగా పెరిగింది. ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక పత్రిక 'ఫోర్బ్స్' అంచనాల ప్రకారం.. ట్రంప్ నికర ఆస్తి విలువ ప్రస్తుతం దాదాపు 6 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.56,000 కోట్లు) చేరింది. 2024లో ఆయన ఆస్తి 2.3 బిలియన్ డాలర్లుగా ఉండగా, కేవలం ఒకే ఏడాది వ్యవధిలో దాదాపు 3.7 బిలియన్ డాలర్ల భారీ వృద్ధి నమోదైంది.
సీబీఎస్ న్యూస్ (CBS News) నిర్వహించిన '60 మినిట్స్' కార్యక్రమంలో విలేకరి రాస్ దౌతత్ అడిగిన ప్రశ్నలకు ట్రంప్ ఆసక్తికర సమాధానాలిచ్చారు. "మీరు కూడా షేర్లలో పెట్టుబడి పెట్టి ఉండాల్సింది" అని రాస్ దౌతత్తో ట్రంప్ వ్యాఖ్యానించారు.
తన వ్యక్తిగత సంపద గురించి ఆలోచించడానికి తాను అసలు స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.