భారతదేశం, ఫిబ్రవరి 10 -- టాటా గ్రూప్‌కు చెందిన టైటాన్ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) మూడో త్రైమాసిక ఫలితాలను మంగళవారం (ఫిబ్రవరి 10) విడుదల చేసింది. గతేడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు జరిగిన వ్యాపార గణాంకాలను పరిశీలిస్తే, కంపెనీ లాభాల్లో భారీ వృద్ధిని కనబరిచింది.
గతేడాది ఇదే అక్టోబర్-డిసెంబర్ కాలంలో టైటాన్ కంపెనీ నికర లాభం రూ. 1,047 కోట్లుగా ఉండగా, ఈ ఏడాది అది ఏకంగా 61 శాతం పెరిగి రూ. 1,684 కోట్లకు చేరుకుంది. కంపెనీ తన కన్సోలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్‌లో ఈ వివరాలను వెల్లడించింది.
ప్రధాన కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం గత ఏడాది రూ. 17,550 కోట్లు ఉండగా, ఈ త్రైమాసికంలో 42 శాతం వృద్ధితో రూ. 24,915 కోట్లకు పెరిగింది. పండుగ సీజన్, పెళ్లిళ్ల సందడి వంటి కారణాలు టైటాన్ వ్యాపార వృద్ధికి తోడ్పడినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
ఆ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.