టెంపుల్ కారిడార్‌గా బాసర నుంచి భద్రాద్రి వరకు గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ఆలయాలు
భారతదేశం, నవంబర్ 26 -- భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో పునరుద్ధరణ పనుల్లో భాగంగా చేపట్టిన రాతి కట్టడాల నిర్మాణ పనులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పరిసరాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, జారే ఆదినారాయణ, కోరం కనకయ్య, జిల్లా కలెక్టర్, నిర్మాణ సంస్థ ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుల వేదమంత్రోచ్చారణల మధ్య శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
రాబోయే గోదావరి పుష్కరాల నాటికి బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరంలోని పుణ్యక్షేత్రాలను అద్భుతంగా తీర్చిదిద్దుతామని పొంగులేటి అన్నారు. గోదావరి తీర ఆలయాలకు శోభ తీసుకొచ్చి.. బాసర నుంచి భద్రాచలం వరకు టెంపుల్ కారిడార్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.