భారతదేశం, డిసెంబర్ 21 -- ఫిబ్రవరిలో జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టును శనివారం ప్రకటించారు. స్క్వాడ్‌లో యంగ్ స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ లేకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా శనివారం టీ20 ప్రపంచకప్ జట్టును ప్రకటించినప్పుడు కాదు, బుధవారం పొగమంచు కారణంగా నాలుగో టీ20 మ్యాచ్ రద్దయినప్పుడే గిల్ భవితవ్యం ఖరారైపోయిందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, జట్టు నుంచి తప్పిస్తున్నారనే విషయాన్ని సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గానీ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గానీ, కోచ్ గౌతమ్ గంభీర్ గానీ గిల్‌కు ముందు చెప్పలేదని నివేదికలు వెలువడుతున్నాయి. ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
గత ఏడాది కాలంగా గిల్ ఆటతీరు అంతంతమాత్రంగానే ఉన్నా, జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న అతడిని తప్పించిన తీరు మాత్రం చర్చకు దారితీస్తో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.