భారతదేశం, మార్చి 12 -- బడ్జెట్ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే వారికి ఇది ఒక మంచి ఆప్షన్. ఆర్బిటర్ సిరీస్‌లో ఇప్పటికే V2 మోడల్ ఉండగా, ఇప్పుడు తక్కువ ధరలో V1 వేరియంట్‌ను కంపెనీ పరిచయం చేసింది.
ఈ స్కూటర్‌ను రెండు పద్ధతుల్లో కొనుగోలు చేయవచ్చు:
పూర్తి ధర: Rs.84,500 (స్కూటర్ + బ్యాటరీ కలిపి).
BaaS మోడల్ (బ్యాటరీ లేకుండా): కేవలం Rs.49,999 కే స్కూటర్ పొందవచ్చు.
బ్యాటరీని మీరు కొనాల్సిన పనిలేదు. దానికోసం నెలకు Rs.862 చందా (Subscription) చెల్లిస్తే సరిపోతుంది. ఇందులో 5 ఏళ్లు లేదా 70,000 కిలోమీటర్ల వరకు బ్యాటరీ వారంటీ, అస్యూరెన్స్ లభిస్తుంది. దీనివల్ల మొదట్లో పెట్టే పెట్టుబడి తగ్గుతుంది.
ఈ స్కూటర్ కేవలం చూడటానికే కాదు, ఫీచర్లలో కూడా మొనగాడే:
గతేడాది విడుదలైన ఆర్బిటర్ V2 లో 3.1 kWh పెద్ద బ్యాటరీ ఉంటుంది. తాజా V1 లో 1.8 kWh బ్యాటరీని ఇచ్చార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.