భారతదేశం, ఫిబ్రవరి 5 -- మీరు కొత్తగా స్టైలిష్, ఇంకా ప్రాక్టికల్ స్కూటర్ టీవీఎస్ జూపిటర్ 110 (TVS Jupiter 110) కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీ బడ్జెట్‌ను కొంచెం పెంచుకోవాల్సిందే. మధ్యతరగతి వాహనదారులకు అత్యంత ఇష్టమైన ఈ 110సీసీ స్కూటర్ ధరను కంపెనీ పెంచింది. వేరియంట్‌ను బట్టి దాదాపు రూ.3,250 వరకు బాదుడు తప్పదు. కేవలం జూపిటర్ మాత్రమే కాదు.. కంపెనీకి చెందిన స్టార్ సిటీ ప్లస్, రేడియన్, ఎన్‌టార్క్ 125 మోడళ్ల ధరలను కూడా టీవీఎస్ మోటార్ కంపెనీ స్వల్పంగా సవరించింది.
గత కొన్ని వారాలుగా దేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలు తమ వాహనాల ధరలను వరుసగా పెంచుకుంటూ పోతున్నాయి. ముడిసరుకుల ధరలు భారమవ్వడం, ద్రవ్యోల్బణం, విదేశీ మారక ద్రవ్య విలువల్లో మార్పుల వంటి కారణాల వల్లే ఈ ధరల పెంపు అనివార్యమైందని సంస్థలు వివరిస్తున్నాయి. టీవీఎస్ కూడా అదే బాటలో నడిచింది.
వ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.