టీటీడీ ఆడిషన్లు : తిరుమల శ్రీవారి సేవలో భాగమయ్యే అవకాశం - దరఖాస్తు చేసుకోండిలా!
భారతదేశం, జూలై 25 -- Tirumala Dasa Sahitya Auditions : తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దివ్య క్షేత్రంలో భాగమయ్యేందుకు, స్వామివారి సేవలో తరించేందుకు సంగీత కళాకారులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. తిరుమలలో ప్రతిరోజూ అత్యంత వైభవంగా నిర్వహించే శ్రీవారి సహస్ర దీపాలంకార సేవలో, అలాగే తిరుపతిలోని ప్రసిద్ధ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో నిర్వహించే దాససాహిత్య సంకీర్తనలను గానం చేసేందుకు గానూ ప్రతిభావంతులు, అర్హులైన సంగీత కళాకారుల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఈ ఎంపిక ప్రక్రియకు సంబంధించిన ఆడిషన్లను 2026 నవంబరు 27వ తేదీ నుంచి డిసెంబరు 2వ తేదీ వరకు మొత్తం ఆరు రోజుల పాటు తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో నిర్వహించనున్నారు. ఈ ఆడిషన్లలో పాల్గొని తమ స్వర మాధుర్యంతో స్వామివారిని పూజించాలనుకునే ఆసక్తి ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.