టీజీ ఈఏపీసెట్ 2026 సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ ప్రారంభం.. స్టెప్ బై స్టెప్ గైడ్!
భారతదేశం, జూలై 18 -- తెలంగాణలోని ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ ఈఏపీసెట్ (TG EAPCET 2026) రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. తొలి విడత సీట్ల కేటాయింపు తర్వాత మిగిలిపోయిన సుమారు 27,487 సీట్ల భర్తీకి తెలంగాణ ఉన్నత విద్యా మండలి (TGCHE) ఈ కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తోంది. మొదటి విడతలో సీటు రాని వారు, సీటు వచ్చినా నచ్చని వారు, మెరుగైన కాలేజీల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు ఈ రెండో విడతలో పాల్గొనవచ్చు.
వెబ్ ఆప్షన్ల నమోదు: జూలై 18 నుండి జూలై 19, 2026 వరకు.
ఆప్షన్ల ఫ్రీజింగ్ : జూలై 19, 2026.
రెండో విడత సీట్ల కేటాయింపు: జూలై 22, 2026 లేదా అంతకంటే ముందు చేస్తారు.
ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ : జూలై 22 నుంచి 24 వరకు.
కాలేజీల్లో డైరెక్ట్ రిపోర్టింగ్ : జూలై 25 నుంచి 28 వరకు.
కౌన్సెలింగ్‌లో పాల్గొనే విద్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.