భారతదేశం, డిసెంబర్ 25 -- ఎస్‌యూవీల తయారీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న మహీంద్రా అండ్ మహీంద్రా.. ఇప్పుడు తన పోర్ట్‌ఫోలియోను మరింత ఎక్స్‌ప్యాండ్ చేసే పనిలో పడింది. తన కొత్త 'ఎన్యూ ఐక్యూ' అనే మల్టీ-ఎనర్జీ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా ఒక కొత్త ఎస్‌యూవీని రూపొందిస్తోంది. దాని పేరు 'మహీంద్రా విజన్-ఎస్'. ఇదొక కాంపాక్ట్ ఎస్యూవీ. ఈ మోడల్ని త్వరలో ఇండియాలో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది.
ఇటీవల ఈ కారు భారత రోడ్ల మీద టెస్ట్ డ్రైవ్ చేస్తూ కనిపించింది. ఈ స్పా షాట్స్ ఆన్లైన్లో లీక్ అయ్యాయి. టాటా సియెర్రాకి పోటీనిచ్చేందుకు రెడీ అవుతున్న ఈ విజన్ ఎస్కి సంబంధించి ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ చూసేయండి..
డిజైన్ని చూస్తుంటే ఈ విజన్-ఎస్ మహీంద్రా స్కార్పియోకి బేబీ వర్షెన్లా తలిపిస్తుంది. బాక్సీ షేప్, నిటారుగా ఉండే ఫ్రంట్ ఫాసియా, ఫ్లాట్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.