టాటా మోటార్స్ షేర్ల జోరు: క్యూ4 ఫలితాల తర్వాత 8% జంప్.. ఇప్పుడు కొనొచ్చా?
భారతదేశం, మే 15 -- ముంబై స్టాక్ ఎక్స్ఛేంజ్లో శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభం కాగానే టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ (Tata Motors PV) షేర్లు రాకెట్లా దూసుకెళ్లాయి. గత ఆర్థిక సంవత్సరం (FY26) నాలుగో త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన నేపథ్యంలో, ఈ స్టాక్ ఏకంగా 8.18 శాతం లాభపడి రూ. 366.60 స్థాయిని తాకింది. కంపెనీ లాభాల్లో కొంత తగ్గుదల కనిపించినప్పటికీ, భవిష్యత్తుపై బ్రోకరేజ్ సంస్థలు వెలిబుచ్చుతున్న సానుకూల అంచనాలు ఇన్వెస్టర్లలో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి.
2026 ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికానికి సంబంధించి టాటా మోటార్స్ పీవీ రూ. 5,783 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే సమయంలో నమోదైన రూ. 8,470 కోట్లతో పోలిస్తే ఇది 31.7 శాతం తక్కువ. అయితే, కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం (Revenue) మాత్రం 7 శాతం వృద్ధి చెంది రూ. 1,05,447 క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.