భారతదేశం, జూన్ 13 -- టాటా మోటార్స్ కస్టమర్స్‌కి బిగ్ అప్డేట్! రెండు ఎలక్ట్రిక్ వాహనాలకు అపరిమిత కిలోమీటర్లతో 'లైఫ్‌టైమ్ వారంటీ'ని ప్రారంభించాలని టాటా మోటార్స్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అవి.. కర్వ్ ఈవీ, నెక్సాన్ ఈవీ. ఇక్కడ 'లైఫ్‌టైమ్' అంటే స్థానిక ఆర్టీఓ కార్యాలయంలో వాహనం రిజిస్ట్రేషన్ చేసిన మొదటి తేదీ నుంచి పదిహేనేళ్ల వ్యవధి! ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న యజమానులు కూడా ఈ ప్రయోజనాలను పొందగలుగుతారు.
కేవలం 45 కిలోవాట్ల టాటా నెక్సాన్ ఈవీ యజమానులు మాత్రమే ఈ ప్రయోజనానికి అర్హులని గమనించాలి. రెండో రిజిస్ట్రేషన్ తర్వాత నెక్సాన్ ఈవీ 45, కర్వ్ ఈవీలకు 8 ఏళ్లు లేదా 1,60,000 కిలోమీటర్ల వారంటీ ఉంటుంది. మొదటిది తర్వాత యజమానులందరూ యాజమాన్య బదిలీ గురించి బ్రాండ్‌కు తెలియజేయాలని, లేని పక్షంలో బ్యాటరీ వారంటీ ఇవ్వబోమని టాటా తెలిపింది.
కొనుగోల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.