టాటా మోటార్స్‌కి కొత్త పేరు- ఇకపై 'TATA.CARS'గా! నథింగ్స్ టూ ఫార్ అంటున్న దిగ్గజ కంపెనీ
భారతదేశం, ఆగస్టు 28 -- దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ తమ ప్రయాణికుల వాహన (ప్యాసింజర్ వెహికల్స్) వ్యాపార శైలిలో కీలక మార్పులు చేపట్టింది. కస్టమర్లతో నేరుగా జరిపే ప్రచారాలు, కమ్యూనికేషన్ కోసం 'TATA.CARS' పేరును కొత్త బ్రాండ్ నేమ్‌గా ఉపయోగిస్తున్నట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది. దీనికి తోడు 'నథింగ్స్ టూ ఫార్' అనే సరికొత్త ట్యాగ్‌లైన్‌ను కూడా తీసుకొచ్చింది.
తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో టాటా బ్రాండ్ కార్లకు, శ్రేష్ఠమైన భద్రతా ప్రమాణాల వల్ల విపరీతమైన ఆదరణ ఉందనే విషయం తెలిసిందే. నెక్సాన్, పంచ్, హారియర్ వంటి మోడళ్లు ఇక్కడి రోడ్లపై అత్యధికంగా అమ్ముడవుతున్న వేళ, కంపెనీ తన బ్రాండ్ రూపరేఖలను మార్చడం ఆటోమొబైల్ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.
కస్టమర్లు సాధారణంగా షోరూమ్‌లకు వచ్చినప్పుడు లేదా బయట మాట్లాడుకునేటప్పుడు "టాట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.