భారతదేశం, జనవరి 13 -- భారత ఆటోమొబైల్ రంగంలో మైక్రో ఎస్యూవీ ట్రెండ్‌కు ఊపిరిపోసిన 'టాటా పంచ్' ఇప్పుడు మరింత స్టైలిష్‌గా, మరింత పవర్‌ఫుల్‌గా మన ముందుకు వచ్చింది. ఈ మేరకు టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను మంగళవారం (జనవరి 13) మార్కెట్లోకి విడుదల చేసింది టాటా మోటార్స్ సంస్థ. కేవలం రూ. 5.59 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ అయిన ఈ కారు కోసం బుకింగ్స్ కూడా నేటి నుంచే ప్రారంభమయ్యాయి.
హ్యుందాయ్ ఎక్స్టర్, నిస్సాన్ మాగ్నైట్, రెనాల్ట్ కైగర్ వంటి కార్లకు గట్టి పోటీ ఇచ్చేలా టాటా మోటార్స్ ఈ అప్డేటెడ్ వెర్షన్‌ను తీర్చిదిద్దింది. ఈ 2026 టాటా పంచ్ ఫ్యామిలీ ఎస్యూవీ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
2026 టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ డిజైన్ చూడగానే టాటా పంచ్ ఈవీని గుర్తుకు తెస్తుంది. దీని బాక్సీ ఆకారాన్ని అలాగే ఉంచుతూనే, ముందు భాగంలో గణనీయమైన మార్పులు చేశా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.