భారతదేశం, డిసెంబర్ 9 -- జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా కొంతకాలంగా భారత రోడ్లపై ఒక కొత్త ఎస్‌యూవీని టెస్ట్ చేస్తోంది. దీని పేరు మెజెస్టర్. 2025లో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఆటో ఎక్స్‌పోలో సంస్థ దీనిని తొలిసారి ప్రదర్శించింది. వాస్తవానికి ఈ ఎస్యూవీ, ఈ సంవత్సరం ప్రారంభంలోనే విడుదల కావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు ఖచ్చితమైన లాంచ్ టైమ్‌లైన్‌ని కంపెనీ ఇంకా ప్రకటించలేదు. అయితే, ఇప్పుడు ఈ బ్రాండ్ మెజెస్టర్ని ఎటువంటి కవరింగ్ లేకుండా రోడ్లపై టెస్టింగ్ చేస్తోంది. లాంచ్ అయిన తర్వాత, మెజెస్టర్ ఎంజీ పోర్ట్‌ఫోలియోలో ఇప్పటికే ఉన్న గ్లోస్టర్ కంటే ప్రీమియం స్థానాన్ని టార్గెట్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్‌పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఎంజీ మెజెస్టర్ ఎస్‌యూవీని అంతర్జాతీయ మార్కెట్లలో లభ్యమయ్యే మాక్సస్ డీ90 ఆధారంగా రూపొందించార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.